డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి ? డిజిటల్ మార్కెటింగ్ వలన లాభాలేంటి? డిజిటల్ మార్కెటింగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చు?

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మార్కెటింగ్ విధానం. డిజిటల్ మార్కెటింగ్ నే ఆన్లైన్ మార్కెటింగ్ అని కూడా అంటారు. మనం ఇంటర్నెట్ ను ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు మన సర్వీసెస్ గురించి కానీ, మన ప్రొడక్ట్స్ గురించి కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు అయిన కంప్యూటర్స్, లాప్ టాప్స్ , మొబైల్స్, టాబ్స్ ద్వారా మన బిజినెస్ గురించి ప్రజలకు చేరేలా చేసి మన బిజినెస్ వివరాలను తెలిసేలా చేయటాన్నిమరియు అమ్మటాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. డిజిటల్ […]